Opposition leader and tdp chief Chandrababu enters in to andhra pradesh after two months. Chandrababu Naidu’s flight cancelled due to technical reasons to visakhapatnam from hyd- he went Amaravathi by road way. Before that Nara lokesh criticise cm jagan meanwhile ysrcp mp vijayasai reddy slams tdp leaders mainly Nara lokesh.
#Chandrababu
#ChandrababureachAmaravathibyroadway
#ysrcpmpvijayasaireddy
#naralokesh
#Chandrababuvizagtrip

విశాఖపట్నానికి విమానం రద్దు కావడంతో హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గన బయలుదేరిన చంద్రబాబు.. సోమవారం మధ్యాహ్నానికి అమరావతి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రయాణం కోసం చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అనుమతి పొందారు.