RRR Latest Update In Social Media. NTR Komaram Bheem First Look Video On Sr NTR's Birthday some reports says
#RRR
#NTRKomaramBheemFirstLook
#KomaramBheemFirstLookVideo
#SSRajamouli
#srntrbirthday

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో డేట్ లీక్ అయింది.