Surprise Me!

Sri Anjaneyam Sthuthi - Kanakesh Rathod

2020-05-27 3 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : SRI ANJANEYAM (STHUTHI)

పల్లవి : శ్రీ ఆంజనేయం అసమాన కాయం అంజనీ తనయం అపురూప తేజం [2]

చరణం : దినకరుని ఫలమని తలచి నీవు నింగికెగరి వరములె బడసితివి [2]
లోకపూజితము నీ అమృత భాషణము రాముని హృదినే దోచిన ఘనుడవు [శ్రీ]
నీ శక్తి నీకు తెలియరాదు నిను స్తుతియింపగ అంతట నీవు [2]
సకల లోకముల నుతులందేవు వీరాధి వీరుడవు వీరాంజ నేయుడవు [శ్రీ]

చరణం : రాముని కార్యము అవలీలగా జేసి హృదయమున రాముని నిలిపినావు [2]
సుందర కాండకు సుందరుడే నీవు మహిమాన్వితము నీ పావన చరితము [శ్రీ]
కీర్తి యశస్సుకు మారు పేరుగా నిను పూజించిన తిరుగులేదుగా [2]
అమృత మయుడవు అసమాన దేవుడవు ఆర్తుల పాలిట కామధేనువు [శ్రీ]

Buy Now on CodeCanyon