Indian authorities are helping farmers mount a pesticide spraying campaign to stop the swarms of desert locusts which have already devastated crops in some states across india.
#IndiaChinaFaceOff
#LocustsSwarms
#Locustsdevastatedcrops
#indiachinaborder

ఓవైపు కరోనా... మరోవైపు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్తతలు.. ఇవి చాలదన్నట్టుగా ఇప్పుడు మిడతల దాడి.. ప్రస్తుతం భారత్‌ను ఈ మూడు సమస్యలు పట్టి పీడుస్తున్నాయి. కరోనాను,చైనాను డీల్ చేసేందుకు మార్గాలున్నాయి. కానీ మిడతల దాడిని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్దంగా లేదు.