Surprise Me!

Lockdown : CM KCR Announced More Lockdown Relaxations In Telangana

2020-05-28 2,944 Dailymotion

Telangana Chief Minister K. Chandrashekar Rao announced more relaxations related to coronavirus lockdown after a review meeting with conserned ministers and officials at Pragathi Bhavan here on Wednesday.
#Lockdown
#CMKCR
#LockdownRelaxationsInTelangana
#COVID19
#Coronavirus
#KCRPPressMeet
#Lockdown50
#coronacasesintelangana

కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. మరికొన్ని సడలింపులు ప్రకటించారు. అదే సమయంలో ఆర్థికపరమైన కఠిన నిర్ణయాలనూ వెలువరించారు.

Buy Now on CodeCanyon