Surprise Me!

Sukshmamadunu - Kanakesh Rathod

2020-05-28 3 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

సూక్ష్మమందునూ

పల్లవి : సూక్ష్మమందునూ గనిపించు
బ్రహ్మాండముగా గోచరించు "2"
అ.ప. : నందనందునీ గొనియాడూ
నారాయణునీ గాంచూ "సూక్ష్మ"
చరణం : గిరులయందునూ కనిపించు
గిరిధరునీ కొనియాడు "2"
ఘనాఘనుని ఘనముగను "2"
గమ్యము తానుగ గోచరించే "సూక్ష్మ"
చరణం : సర్వము తానుగ సూచించే
సర్వోత్తమునీ స్తుతియించూ "2"
సర్వలోకములు పాలించే "2"
సహస్ర ముఖినీ కొనియాడూ "సూక్ష్మ"

Buy Now on CodeCanyon