Surprise Me!

Katrina Kaif Showers Praises On Lady Superstar Nayanthara

2020-05-28 6,081 Dailymotion

Katrina Kaif met Nayanatara in Kay Beauty Shoot at mumbai. In this occassion, she share her video with Nayanatara.
#KatrinaKaif
#Nayanthara
#LadySuperstar
#Bollywood

దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్ నయనతార. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. తమ అందం, అభినయంతో కోట్లాది మందిని ఆకట్టుకొంటున్న ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు కలిశారు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూట్ లో పాల్గొన్నారు. ఈ షూట్ సందర్భంగా వారిద్దరూ కలిసి సంతోషంలో మునిగిపోయారు.

Buy Now on CodeCanyon