Surprise Me!

Railways Extends Advance Reservation Period From 30 Days To 120 Days

2020-05-29 1 Dailymotion

Indian Railways has once again extends time for advance reservation of tickets from 30 days to 120 days. railways announced that the new rules effects from may 31st.
#trains
#indianrailways
#trainticketbooking
#irctc
#railways
#railwaystation
#centralgovt
#lockdown
#narendramodi
#ministryofrailways
#AndhraPradesh
#Telangana

జూన్ 1 నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు ఇప్పటికే 30 రోజులకు పెంచిన రైల్వే.. దీన్ని ఈసారి ఏకంగా 120 రోజులకు పొడిగించింది. స్పెషల్ ట్రైన్స్‌కు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులు జూన్ 1 నుంచి తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ సర్వీసులు కూడా పొందొచ్చు. అంటే ట్రైన్ జర్నీ చేసే వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Buy Now on CodeCanyon