Surprise Me!

Vedamulandunu - Kanakesh Rathod

2020-05-29 4 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : VEDAMULANDUNU

పల్లవి : వేదము లందును, వశియించేను వేదనలను బాపును వేంకట నాధుడు "2"

చరణం : వేడుక లందునూ, విడువక తాను "2" వెన్నంటి వుండును, వేంకట నాధుడు
వేద, వేదాంత అంత రంగుడు ఆశ్రిత జనుల, శరణా గతుడు "వేదము"

చరణం : ఆది, మధ్యాంత రహితుడు తానేలే "2" అన్నింట వ్యాపించు అఖిలాత్ముడులే!
ఆదిమ పురుషుడు, ఆది దేవుడు "2" యోగీశ్వరుడు, యోగులకు వశుడు "వేదము"

Buy Now on CodeCanyon