Surprise Me!

China Rejects Trump's Offer To Mediate Border Dispute With India

2020-05-29 2,823 Dailymotion

No need for a third party to mediate between China and India', says Beijing on Trump's mediation bid
#india
#china
#indiachinafaceoff
#chinaindiaboder
#indiachinaborder
#lac
#arunachalpradesh
#sikkim
#donaldtrump
#pmmodi
#chinaindiafaceoff

అమెరికాకు భారత్, చైనా ఒకరి వెంట ఒకరు షాక్ ఇచ్చాయి. సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనంటూ ట్రంప్ చేసిన ప్రకటనను తొలుత భారత్ తోసిపుచ్చగా.. ఆ తర్వాత చైనా కూడా ఇదే తరహాలో స్పందించింది. సరిహద్దు వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇరుదేశాలూ కోరుకోవడం లేదని చైనా విదేశాంగశాఖ తేల్చిచెప్పింది. దీంతో ఇండో-చైనా వివాదంలో దూరాలనుకున్న ప్రపంచ పెద్దన్న అమెరికాకు భారీ షాక్ తగిలినట్లయింది.

Buy Now on CodeCanyon