Surprise Me!

Lockdown 5 : Lockdown 5.0 Extended Till June 30, Central Government Issues New Guidelines

2020-05-30 6,111 Dailymotion

lockdown 5.0 updates: National wide lockdown to be continued till june 30 in containment zones.
#lockdown5
#lockdownextension
#lockdown5guidelines
#centralgovernment
#pmmodi
#narendramodi
#bjp
#india
#covid19
#covid19inindia

ఊహించని విధంగా లాక్ డౌన్ ను మరో నెల రోజులు పొడిగించింది మోడీ సర్కార్. జూన్-30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఇవాళ(మే-30,2020)కేంద్ర హోంమంత్రిత్వశాఖ లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన అన్ని చోట్లా జూన్ 8నుంచి రెస్టారెంట్లు,ఆతిథ్య రంగ సేవలు, మాల్స్,ఆలయాలు తిరిగి తెరుచుకోవచ్చునని కేంద్రం తెలిపింది.

Buy Now on CodeCanyon