Prabhas' next Movie with KK Radha Krishna. #Prabhas20 Movie Title will be Announce in August On Director KK Radha Krishna's Birthday date. But Fans Frustration Peaks they can't wait for months and years even for title.
#Prabhas20
#Prabhas20TitleAnnouncement
#OhDear
#PoojaHegde
#KKRadhaKrishna
#Prabhas20Title
#PrabhasFans
#tollywood
#jaan
#radheshyam

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ప్రభాస్ కొత్త సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కరోనా ప్రభావంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రాకుండా సినిమా నుంచి ఏదో అప్‌డేట్ ఇవ్వాలని యూనిట్ భావిస్తోంది.