Surprise Me!

అట్టుడుకుతున్న అమెరికా.. అండర్‌గ్రౌండ్‌లో ట్రంప్!

2020-06-01 2 Dailymotion

అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలోని పలు నగరాలు అగ్నిగుండాలుగా తయారయ్యాయి. ఆ దేశంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లందరూ ఏకం అయ్యారు. వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలతో అట్టుడికిస్తున్నారు.
#DonaldTrump
#GeorgeFlyod
#trumpinbunker
#WhiteHouse
#WashingtonDC
#USPresident

Buy Now on CodeCanyon