జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను మనదేశ సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు భారత సైనికులు కూడా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#IndVsPak
#indiaborder
#LOC
#LineOfControl
#LtGenBSRaju
#indianarmy
#china
#JammuandKashmir