Telangana Formation Day 2020: President Ram Nath Kovind wishes the people of Telangana today a happy day for the state of Telangana. on the occassion of telangana formation day CM KCR pays tribute at gun park.
#TelanganaFormationDay
#CMKCR
#PresidentRamNathKovind
#PragathiBhavan
#Telanganastate
#TRS
#KTR
#Congress
#indiaflag
#Telanganaassembly

నేడు తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన రోజు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, తెలంగాణ ప్రజల కన్నకలలు నిజమై కళ్ళ ముందు నిలిచిన రోజు. సబ్బండ వర్ణాలు ముక్తకంఠంతో జై తెలంగాణ అని నినదించిన రోజు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన ఈ రోజు. 58 ఏళ్ల పాటు వివక్షకు గురై.. సొంత రాష్ట్రం సాధించుకొని.. నీళ్లు, నిధులు, నియమాకాల ట్యాగ్‌లైన్‌తో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించింది.