Congress leaders on Monday met governor Tamilisai Soundararajan and urged her to order a re-survey of Osmania University land by the Survey of India and also a probe by CBI into its encroachment.
#OsmaniaUniversityLands
#OsmaniaLands
#trs
#Congress
#Telangana
#cmkcr
#Osmaniastudents
#CBIprobe

ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ భూమలు ఆక్రమణ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మా వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.