Surprise Me!

As cyclone Nisarga made landfall on June 03

2020-06-04 2,309 Dailymotion

అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైని అతలాకుతలం చేసింది. నిసర్గ తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నం ముంబైలోని అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. తీరం దాటే పక్రియ సుమారు మూడు గంటలపాటు సాగింది. ఆ తర్వాత తుఫాను తీవ్రత క్రమంగా తగ్గుతూ వచ్చింది.
#CycloneNisarga
#Cyclonelandfall
#FedExplaneslips
#MumbaiAirport
#Maharashtra
#Mumbairains
#rainfallStrongwinds
#videoviral
#gujarat
#Alibaug
#IMD
#rainsinindia

Buy Now on CodeCanyon