Andhra pradesh road transport corportation (apsrtc) plans to start petrol pumps in bus stations. officials are in discussions with petro companies in this regard.
#APSRTC
#APBuses
#busticketsbooking
#APtransport
#lockdown
#petrolbunks
#YSJagan
#Busstops

కరోనా వైరస్ రాక తర్వాత ప్రభుత్వం, ప్రైవేటు అన్న తేడా లేకుండా సంస్ధలన్నీ తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. అన్నింటిదీ ఒకటే మాట, ఒకటే బాట. ఖర్చు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. దీర్ఘకాలంలో పరిస్దితులను తట్టుకుని నిలబడాలి. ఇప్పుడిదే వ్యూహంతో ముందుకెళుతోంది ఏపీఎస్ఆర్టీసీ.