Andhra pradesh government has allowed to re open hotels and restaurants in the state from 8th june. as a part of lockdown relaxations govt has decided to re open them to encourage tourism and hospitality sectors.
#Lockdown
#APRestaurants
#APHotels
#YSJagan
#Coronavirus
#COVID19
#coronacasesinAP
#AvanthiSrinivas
#AndhraPradesh

ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులతో రెండున్నర నెలలుగా మూతపడిన హోటల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో హోటల్స్ తో పాటు రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు.