"All over the World the CoronaVirus, a very bad ''gift'' from China, marches on. Not good!” Trump said in a tweet.
#DonaldTrump
#China
#COVID19
#Coronavirus
#XiJinping
#COVID19CasesInUS
#COVID19CasesInIndia
#WuhanCity

కరోనా మహమ్మారి విషయంలో మరోసారి చైనాపై నిప్పులు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోయిందన్నారు. కరోనావైరస్ చైనా ఇచ్చిన ఒక చెడ్డ బహుమతి అని ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అయినప్పటికీ కరోనాను ఎదుర్కొనేందుకు ఆ దేశంతో పనిచేసేందుకు తాము సిద్ధమని అన్నారు.