Another low depression is developing in Bay Of Bengal which might turn into another cyclone storm said IMD.
#CycloneGati
#LowDepressioninBayOfBengal
#lowpressureinBayOfBengal
#cyclonenisarga
#tropicalcyclones
#delhi
#maharastra
#IMD
#cyclonestorm
#tropicalcyclones
#UP
#rainfall

భారత్‌ను వరస తుఫానులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అంఫన్, నిసర్గ తుఫాన్లు పశ్చిమబెంగాల్, ఒడిషా, మహారాష్ట్ర గుజరాత్‌లను అతలాకుతలం చేశాయి. ఇది మరువక ముందే భారత్‌కు మరో ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు ఇస్తోంది భారత వాతావరణ శాఖ.