A day after discharge from vizag mental hospital, narsipatnam doctor sudhakar rao went into an unknown place on sunday. the cbi speed up enquiry in the case
#narsipatnamdoctorsudhakar
#CBI
#DoctorSudhakarcase
#vizagmentalhospital
#cbienquiry
#YSRCP
#TDP

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ సుధాకర్ రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నో మలుపుల తర్వాత వైజాగ్ మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సుధాకర్.. శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.