A high-power committee on LG Polymers gas leak incident met a select group of political party representatives and affected villagers at the municipal corporation building in Visakhapatnam on June 07.
#VisakhapatnamGasLeak
#LGPolymersGasLeak
#HighPowerCommittee
#Visakhapatnam
#AndhraPradesh
#Visakhapatnammunicipalcorporation
#ysrcp
#LGPolymersgasleakincident

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను ప్రారంభించింది. నిన్నటి నుండి విచారణ జరుపుతున్న హైపవర్ కమిటీ ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి వివిధ అంశాలపైన, స్థానిక ప్రజల సమస్యలపైన దృష్టిసారించింది.