Surprise Me!

అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసిన జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

2020-06-08 171 Dailymotion

జీప్ తన కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో 2021<br />అనేక నవీకరణలు చేయబడ్డాయి. కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.<br /><br />కొత్త జీప్ కంపాస్ ఎస్‌యూవీ రూపకల్పనలో అనేక మార్పులు చేశారు. ఈ ఎస్‌యూవీ ముందు 7 స్లాట్ సిగ్నేచర్ గ్రిల్ ఉంది<br />కొత్త హానీ కూంబ్ మెష్ అమలు చేయబడింది. అంతే కాకుండా ఇందులో ఇంటిగ్రేటెడ్ LED DRL లతో హెడ్‌ల్యాంప్, ఫాగ్ లాంప్స్ కి కొత్తగా నవీకరించబడిన ఫ్రంట్ బంపర్, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్ మరియు టైల్లైట్ వంటి ఇందులో ఉన్నాయి.

Buy Now on CodeCanyon