Surprise Me!

COVID-19 : New Zealand Lifts All Covid Restrictions, Declaring The Nation Virus-Free

2020-06-09 2,309 Dailymotion

Newzealand was the first nation to announce that it was Coronavirus free country. The nation witnessed a normal comeback on tuesday.
#COVID19
#Coronavirus
#Lockdown
#NewZealandLiftsLockdown
#JacindaArdern
#COVID19Vaccine

న్యూజిలాండ్.. ఓ చిన్న దేశం. ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తుండగా కివీస్ దేశం మాత్రం ఆ మహమ్మారిపై పోరాటం చేసి దాదాపుగా విజయం సాధించింది. ఇందుకు కారణం ఆ దేశం అవలంబించిన కఠిన చర్యలే. ఇక మూడు నెలలుగా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు లేకుండా కోవిడ్-19పై విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు మంచి ఫలితాన్ని సాధించింది. కరోనా వైరస్ నుంచి న్యూజిలాండ్ దేశం పూర్తి విముక్తి పొందిందంటూ ప్రకటన చేసింది ప్రభుత్వం.

Buy Now on CodeCanyon