A man in Bihar has transferred his entire landed property to his two elephants after one of them had saved his life from a gun-toting criminal earlier.
#Elephant
#ElephantVideos
#PregnentElephant
#ViralVideos
#KeralaElephant
#ElephantLovers
#AnimalLovers
#Humanity

కొద్ది రోజుల క్రితం కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మృతి చెందిన విషయం సంచలనం రేపింది. అయితే ఆ ఏనుగు మృతికి కారణం ఎవరో అనేదానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే కేసులో కొన్ని అరెస్టులు జరిగాయి. ఇదిలా ఉంటే మనిషి అనే వాడు మూగజంతువులపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే అంశం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.