60 per cent lockdown in vijayawada city collector imtiaz said in statement.
#vijayawada
#andhrapradesh
#amaravati
#ysrcp
#ysjagan
#coronavirus
#covid19

కరోనా వైరస్ కేసులు తగ్గడం అంటూ లేనే లేదు. అన్‌లాక్ 1.0తో మాల్స్, రెస్టారెంట్లు కూడా బార్ల తెరిచారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరం విజయవాడలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధిస్తామని పేర్కొన్నారు. దీంతో వైరస్ కేసులను తగ్గించొచ్చు అని ఆయన భావిస్తున్నారు.