The top U.S. infectious disease specialist Anthony Fauci called the coronavirus pandemic his “worst nightmare”
#COVID19
#Coronavirus
#DonaldTrump
#AnthonyFauci
#COVID19Vaccine
#EbolaVirus
#Lockdown
#NIAID

ఎబోలా,హెచ్ఐవి వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని.. తన కెరీర్‌లో తనను అత్యంత భీతిగొల్పిన వైరస్ ఇదేనని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ&ఇన్ఫెక్షియస్ డిసీజ్(NIAID) చీఫ్ డా.ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగు నెలల కాలంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసిందన్నారు.