AP CM YS Jagan is all set to meet people and seek feed back over his 1 year Rule. For this July 8th has been fixed according to sources.
#APCMYSJagan
#Jagan1YearRule
#Jagan1YearRuleFeedback
#jaganmeetpeople
#ysrbirthanniversary
#jaganpadayatra
#YSR
#TDP
#Andhrapradesh
#apassemblysessions

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ఏర్పాటై ఏడాది ముగిసింది. ఈ ఏడాది కాలంలో ఏపీ సర్కార్ అభివృద్ధికంటే సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ తన మేనిఫెస్టోలో ఉంచిన నవరత్నాలను అధికారంలోకి వచ్చాక దాదాపుగా పూర్తి చేసింది. చెప్పినవీ చెప్పనివీ కూడా జగన్ ప్రభుత్వం చేస్తోంది.