US President Donald Trump is considering suspending a number of employment visas including the H-1B, most sought-after among Indian IT professionals, in view of the massive unemployment in America due to the coronavirus pandemic, according to a media report.
#DonaldTrump
#H1BVisa
#H1BVisaHolders
#USPresident
#USunemployment
#IndianITprofessionals

కరోనా మహమ్మారి అమెరికాను అల్లా కల్లోలం చేస్తుంది. ఇప్పటికే ఈ అగ్రరాజ్యంలో లక్ష మందికిపైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. బారీ ప్రాణ నష్టం కలిగించడంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది ఈ మహమ్మారి.