Andhra Pradesh Government introduced six paper pattern in SSC Exams to reduce the strain caused to the Students due to Covid-19 situation and the consequent lockdown.
#APGovt
#APSSCExams
#YSJagan
#APSSCExamschedule
#AndhraPradesh

ఉన్నత విద్యావకాశాలకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల విధానంలో జగన్ సర్కార్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. పరీక్షలు రాయడాన్ని సులభతరం చేసింది. ఆరు పేపర్లకు మాత్రమే విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. రెండో పేపర్ అంటూ ఇక ఉండదు.