Jabardasth Comedian Mukku Avinash is known for every Television audience. He participated in latest Jhansi show Love you Zindagi. In this show, Avinash made Funny comments on Sreemukhi and Jhansi.
#JabardasthComedian
#MukkuAvinash
#LoveyouZindagi
#AnchorSreemukhi
#AnchorJhansi
#tollywood
#smallscreen
#realityshows

జబర్దస్త్ కామెడీ షోలో అవినాష్ స్కిట్‌కు విశేష ఆదరణ ప్రేక్షకుల నుంచి ఉంది. తాను మాట్లాడే తీరు.. చేసే మిమిక్రీ, ప్రదర్శించే హావభావాలు ఆయన అందరికీ ఫేవరేట్‌గా మారిపోయారు. ముక్కు అవినాష్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన ఏ షోలో ఉన్నా అక్కడ సందడి సందడిగా మారిపోతుంటుంది.