రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వైజాగ్ దివ్య దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వ్యభిచారంలో పోటీతో దివ్యను హతమార్చారు వ్యభిచార ముఠా. అత్యంత కిరాతకంగా గుండు గీసి, కనుబొమ్మలు గీసి, భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు.
#Vizagdivya
#Vizagdivyacase
#CPMeena
#divya
#వైజాగ్ దివ్య