ACB officials have revealed interesting facts in the Atchennaidu remand report. Atchennaidu has filed a case under Section 409, 420 and 120B in the Atchennaidu remand report.

#AtchennaiduRemand
#RemandReport
#ESI
#ESIDirectorRameshKumar
#ACB
#APGovt
#tdp
#apcmjagan
#apassemblysessions

అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ చూసినట్లయితే టెలీ హెల్త్ సర్వీసులకు నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. కనీసం బడ్జెట్ ఆమోదం కూడా పొందలేదని, ఆర్థిక శాఖ అనుమతులు ఏమాత్రం తీసుకోలేదని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.