It is confirmed that the number of people who have been infected with the Coronation AP Secretariat has reached fifteen. The state has seen a total of 222 positive cases in the past 24 hours.
#APSecretariat
#COVID19
#Coronavirus
#APGovt
#APCMJagan
#COVIDCasesInAP
#AndhraPradesh

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం అట్టుడుకుతుంటే కరోనా వైరస్ తన పని తాను చల్లగా చేసుకుపోతోంది. అక్కడ ఇక్కడ మరెక్కడో కాకుండా సాక్షాత్తూ ప్రభుత్వం యంత్రాంగం కొలువుదీరే ప్రదేశంలోనే తన ప్రతాపాన్ని చూపిస్తోంది మహమ్మారి వైరస్.