Gambhir reckoned that Dhoni would have been the most exciting player in world cricket had not not been burdened by captaincy responsibility and batted at No.3.
#MSDhoni
#GautamGambhir
#ViratKohli
#RohitSharma
#KLRahul
#RishabPanth
#Cricket
#TeamIndia
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు సారథ్యం వహించకుండా మూడో స్థానంలో ఆడుంటే బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలయ్యేవని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచానికి ఓ అద్భుతమైన బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం దక్కలేదన్నాడు. టాపార్డర్‌లో ధోనీ బ్యాటింగ్ అద్భుతంగా ఉండేదని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు.