China reported 57 new cases of the coronavirus on Sunday, the highest daily figure since April, as concerns grow about a resurgence of the disease. The domestic outbreak in China had been brought largely under control through strict lockdowns that were imposed early this year but a new outbreak has been linked to a meat and vegetable market in south Beijing.
#China
#COVID19
#Coronavirus
#Beijing
#COVID19CasesInChina
#Wuhan
#WHO
#XiJinping

ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా.. మరోసారి కరోనా వైరస్ బారిన పడింది. ఈ సారి రాజధాని బీజింగ్‌ను చుట్టబెడుతోంది ఈ కరోనా వైరస్. కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమైందనే సంకేతాలను పంపించినట్టు కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న చైనాలో నెలకొన్న ఈ సెకెండ్ వేవ్ తరహా పరిణామాలు అక్కడి ప్రజలను నిలువెల్లా వణికిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన కేసులు ఇంకెలాంటి ఉపద్రవానికి దారి తీస్తాయోననే భయాందోళనలకు గురి చేస్తున్నాయి.