Bollywood actor Sushant Singh Rajput Latest News.
Speaking on the matter, Abhishek Trimukhe, DCP Zone 9, Mumbai said So far we have not found any suspicious object.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#SushantSinghRajputlastInstagramPost
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం మిగిల్చిన ప్రకంపనల నుంచి బాలీవుడ్ ఇంకా తేరుకోలేకపోతోంది. ఆయన మరణానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ పోస్ట్‌మార్టమ్ నివేదికపైనే నిలిచింది. పోస్ట్‌మార్టమ్ నివేదిక కొద్దిసేపటి కిందటే వెల్లడైంది.