Actress Madhavi latha reacts on Sushant singh Rajput,And depression problem. she says that every person has a different problems Its not all about money , name or fame its all about mind and the situations.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#RipSushant
#MadhaviLatha
#Bollywood
#Chhichhore
#MSDhoni
#Depression
#Mumbai

బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. డిప్రెషన్ కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. దీంతో ఒక్కసారి వారసత్వం, ఇండస్ట్రీ గుత్తాధిపత్యంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.