The Budget session of Andhra Pradesh Legislature is likely to be a short affair in view of prevailing COVID-19 situation in the State.
#APAssemblyBudgetSessions
#APAssemblyGuidelines
#ysrcpvstdp
#apcmjagan
#chadnrababunaidu
#apCouncil
#apgovt
#apbudget20202021

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశం కాబోతోండటం వల్ల ముందుజాగ్రత్తలను తీసుకుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.