Dynamic Journalist Murthyenters into tollywood, He is playing a key role in Play Back movie Which is directed by Hari Prasad Jakka this film is ready to release this july in OTT platform.
#JournalistMurthy
#PlayBackMovie
#HariPrasadJakka
#DineshTeja
#Ananya
#tollywood

తెలుగు రాష్ట్ట్రాల్లో డైనమిక్ జర్నలిస్ట్ గా పేరు గాంచిన మూర్తి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో రాజకీయ కుంభకోణాలను బట్టబయలు చేసిన జర్నలిస్టు మూర్తి ఇప్పుడు ప్లే బ్యాక్ అనే మూవీ తో మనముందుకు రానున్నారు.