Surprise Me!

అమరులైన వీర సైనికులకు సంతాపం తెలిపిన ఏపీ శాసనసభ!

2020-06-17 309 Dailymotion

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#BoycottChina
#ColonelSanthoshBabu
#SanthoshBabu
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#Ladakh
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#PMModi
#jaihind
#IndianArmy
#IndianArmyChiefGeneral

Buy Now on CodeCanyon