Actor Sushant Singh Rajput Incident remembers us Our Tollywood Hero Uday Kiran
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#UdayKiran
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సినీ పరిశ్రమలో తారల జీవితాలు బయట నుంచి చూస్తూ చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్ని రకాల వ్యధలు, మానసిక వేదనలు, ఒత్తిడిలు ఉంటాయనేది ఒక్కసారి వారు చేసుకొనే ఆత్మహత్యలతో బయటి ప్రపంచానికి తెలుస్తుంది.