Watch Telangana Public Reaction on Colonel Santosh Babu, They feel Proud of Indian Army
#ColonelSantoshBabu
##ColonelSantoshBabuBronzeStatue
#indiachinafaceoff
#Suryapet
#Ladakh
#Telangana
#IndianArmy
#GalwanValley
#Chinesetroops
#TelanganaSuryapet
#ColonelSantoshBabulastrites

భారత్-చైనా సరిహద్దులో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు తెలంగాణ ప్రజలు నీరాజనం పడుతున్నారు . తెలంగాణ వీరుడా వందనం... దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుడా వందనం అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు అశ్రునయనాల మధ్య, కుటుంబ సభ్యుల రోదనల మధ్య, సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేటలో ముగిసాయి.