On Wednesday, Chahal took to social media to share a hilarious post to troll the Mumbai batsman. “So cute u looking Rohitaaaaaa Sharammaaaaa bhaiya @ImRo45,” Chahal captioned his hilarious post.
#RohitSharma
#YuzvendraChahal
#YuzvendraChahalTikTok
#KuldeepYadav
#ViratKohli
#IPL2020
#KLRahul
#TeamIndiaSpinner
#TeamIndia
#Cricket

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఎంత సరదా వ్యక్తో అందరికి తెలిసిందే. మైదానంలో అతను చేసే అల్లరి పనులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. అతని చిలిపి చేష్టలకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా చహల్ ఓ టీమిండియా కమెడియన్ అని బిరుదే ఇచ్చాడు.