Sushant Singh Rajput : Rhea Chakraborty interrogated for 9 hours
#SushantSinghRajput
#Bollywood
#SushantSingh
#KanganaRanaut
#MaheshBhatt
#Rhea
#RheaChakraborty

సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ మొత్తం విమర్శలు ఎదుర్కొంటోంది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ మరణించడంతో సినీ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుశాంత్ మరణ వార్త తెలిసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో రోజుకో చర్చ జరుగుతోంది.