Sushant Singh Rajput's friend Rhea Chakraborty arrived at Bandra Police Station on June 18. She has been called for interrogation by police in connection with Sushant's case.
#SushantSinghRajput
#SushantCBIEnquiry
#SushantBiopicMotionPoster
#MaheshBhatt
#RheaChakraborty
#karanjohar
#Nepotism
#salmankhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుశాంత్ మరణంతో ఏ మాత్రం చిన్న అనుమానం ఉన్న ఆ దిశగా పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే గురువారం సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.