Tollywood Producer Bandla Ganesh tested coronavirus positive.
#BandlaGanesh
#COVID19
#Coronavirus
#CoronaCasesInTelangana
#Tollywood
#Telangana

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్వహించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తేలింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులను క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.