Sushant Singh Rajput : Bollywood : Dabangg Director Abhinav Kashyap Calls Salman Khan’s Being Human A Money Laundering Hub
#SushantSinghRajput
#SalmanKhan
#AbhinavKashyap
#Bollywood
#Nepotism
#Nepotismbollywood
#BeingHuman
#Cbienquiryforsushant
#Justiceforsushantsinghrajput

ప్రేక్షకులు, అభిమానుల్లో ఉన్న తన క్రేజ్‌ను డబ్బుగా మార్చుకొనేందుకు సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే చారిటీని ఉపయోగించుకొంటున్నారని దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీయింగ్ హ్యూమన్ అనేది కేవలం పబ్లిసిటీ కోసమే అని విమర్శించారు.