Kriti Sanon Angry on Social Media Trolling Her. she says that There are a lot of thoughts crossing my mind.. A LOT!But for now this is all i wanna say! said in a post
#SushantSinghRajput
#SushantCBIEnquiry
#KritiSanon
#MaheshBhatt
#RheaChakraborty
#karanjohar
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#Nepotism
#salmankhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ మృతిపై సోషల్ మీడియాలో స్పందించనందుక తనను ట్రోల్ చేయడంపై కృతి సనన్ ఫైర్ అయింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ఈ క్షణం నా మదిలో ఎన్నో మెదులుతున్నాయి కానీ ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నానని సుదీర్ఘంగా రాసుకొచ్చింది.అప్పటి వరకు ట్రోల్స్, గాసిప్ చేసుకుంటూ వచ్చిన ఈ ప్రపంచం మనం వెళ్లిపోయాక ఒక్కసారిగా మనలోని మంచి తనాన్ని, పాజిటివ్‌ను చూస్తుంది.. అదే నాకు వింతగా అనిపిస్తోంది. సోషల్ మీడియా అనేది ఫేక్, అత్యంత విష పూరితమైన స్థలం.